NTR: రామకృష్ణాపురంలో శ్రీ అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయములో మంగళవారం నాడు కణ్వాశ్రమవనము జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త అద్దంకి ఉమాప్రసాద్ నీరద రవి రాజు పాలొగొన్నారు. ప్రతి రోజు ఉదయం శ్యామలా అమ్మవారికి షోడశోపచార పూజ సామూహిక కుంకుమార్చన ప్రతి రోజు రాజ్యశ్యామలకి జరుగుతుంది.