NLG: TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం ఉమ్మడి NZB జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు HYD MLA Qrts నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1.30 గంటలకు KMR చేరుకుంటారు. 2 గంటలకు అక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 4 గంటలకు NZB బయలుదేరుతారు. రాత్రి NZBలో బస చేసి బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.