TG: తెలంగాణ భవన్‌కు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు చేరుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా గుమిగూడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ లో నేతలతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు.