TG: రాష్ట్రవ్యాప్తంగా పెంపుడు జంతువులతో పాటు గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులకు కంటిజబ్బులు బాగా పెరిగాయని ఓ అధ్యయనంలో తేలింది. కుక్కలు, పిల్లుల వంటి వాటికి సరైన ఆహారం అందించడం లేదు. పశువులు, మేకలు, గొర్రెలకు దాణా లోపంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల కంటి జబ్బులు వస్తున్నాయని వైద్యులు తెలిపారు.