ATP: యోగివేమన త్యాగనీరతి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొనియాడారు. వేమన వంటి మహనీయుడు తమ కులంలో జన్మించడం పట్ల రెడ్లు గర్వించాలని సూచించారు. అప్పు చేసి కూడా పదిమందికి సాయం చేసే గొప్ప గుణం ఈ సామాజిక వర్గానికి ఉందని తెలిపారు. సాయం చేసేవాడే నిజమైన రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు.