KMM: భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇవాళ ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో ‘నేటి భారతదేశం- వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ సెమినార్లో సీపీఐ జాతీయ నేతలతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారని ఆహ్వాన సంఘం కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు.