‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’పై టీమిండియా స్టార్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది అందరికీ అవసరమేనని, అయితే కెరీర్ ఆరంభంలోనే దీని గురించి ఆలోచించవద్దని యువతకు సూచించాడు. ‘జీవితంలో ముందు బాగా కష్టపడితే.. ఆ తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. చిన్న వయసులోనే సుఖం కోరుకోవద్దు. మొదట హార్డ్ వర్క్ చేయండి, బ్యాలెన్స్ అదే వస్తుంది’ అని పంత్ పేర్కొన్నాడు.