E.G: నల్లజర్ల మండలం దూబచర్లలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో ఈ నెల 21న జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం. కమల కుమారి తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 6 నుంచి 8వ తరగతి వరకూ చదివే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9494245797 నంబరులో సంప్రదించాలన్నారు.