దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:30 గంటలకు నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 25,493 వద్దకు చేరింది. సెన్సెక్స్ 288 పాయింట్లు నష్టపోయి 82,967 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.90.91గా ఉంది.
Tags :