TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సింగరేణిలో అవినీతి జరుగుతుందని తాను ఆధారాలతో బయటపెట్టానని.. దీనిపై బొగ్గు గనుల శాఖా మంత్రిగా చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రం ఉందన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెడితే.. సాయంత్రానికి తమకు నోటీసులు ఇచ్చారన్నారు.