VSP: రూ.1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నట్లు సమాచారం. ఇవి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సుమారు 1,500 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఐటీసీ రూ.328 కోట్ల పెట్టుబడులతో హోటల్ ప్రాజెక్టును చేపడుతోంది. అలాగే అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీప ప్రాంతంలో Oberoi Hotels & Resorts, 7-లగ్జరీ రిసార్ట్ & హోటల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది.