ప్రసార భారతి ఒప్పంద ప్రాతిపదికన రెండేళ్లకు 14 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేయనుంది. ఎంబీఏతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. విద్యార్హతలతోపాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. వివరాలకు https://avedan.prasarbharati.orgను సంప్రదించండి.
Tags :