జర్మనీలో ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్స్ పోస్టుల కోసం అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని టామ్ కామ్ ఎండీ తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలతో పాటు 2-3 ఏళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు టామ్ కామ్ వెబ్ సైట్ లేదా 9440049013, 9440051452 నంబర్లో సంప్రదించండి.