AP: హైకోర్టు ఆదేశాల మేరకు 20 ఏళ్ల తర్వాత వైద్య మండలిలో సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి(APMC) సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి చక్రధరబాబు తెలిపారు. ఇవాళ్టి నుంచి 26 వరకు నామినేషన్లు, ఫిబ్రవరి 2న అభ్యర్థుల జాబితా, 9న ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.