AP: ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కలిశారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధి కోసం అమిత్ షాతో చర్చించనట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని రమేష్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సహకారం అందిస్తుందని అమిత్ షా భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.