TG: మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. నైనీ బ్లాక్ కాంట్రాక్ట్ రద్దు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నారని గుర్తు చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం గతంలో లేదని.. 2024లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. ప్రస్తుత నిబంధనలతో టెండర్ ఎవరు వేస్తున్నారో ముందే తెలిసిపోతుందని చెప్పారు.