TG: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయల్దేరారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, అధికారులు వెళ్తున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు దావోస్లోనే ఉన్నారు. ఏఐ సెమీకండక్టర్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, కీలక రంగాల్లో పెట్టుబడులపై తెలంగాణ ఫోకస్ పెట్టింది. ప్రముఖ కంపెనీల సీఈవోలను సీఎం కలవనున్నారు.