MDCL: ఘట్కేసర్ పరిధి మాదారంలో అనేక మంది ప్రజలు దేవతామూర్తులకు భక్తులుగా తీర్థప్రసాదాలు అభిషేకంగా అందించడం ఆనవాయితీగా వస్తుంది. కోరిన కోర్కెలు తీర్చిన దేవత మూర్తులను ఇంటి దైవంగా చేసుకొని కొలుస్తుంటారు. మాదారం పరిధిలో సత్యనారాయణ స్వామి టెంపుల్, కాలభైరవ టెంపుల్, శ్రీరామ టెంపుల్, శ్రీ లక్ష్మీనరసింహస్వామి తదితర దేవాలయాలు ఫేమస్.