WPL 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (74*), నాట్ స్కివెర్ బ్రంట్ (70) హాఫ్ సెంచరీలు చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందని శర్మ 2.. హెన్రీ, శ్రీచరణి చెరో వికెట్ తీశారు.