TG: కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు ప్రతిపాదనలు చేశారు. 1. TG ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సాయం చేయాలి. 2. దేశ GDPలో తెలంగాణ వాటా 5.1 శాతం అయితే దేశ GDPలో తెలంగాణ వాటా 10 శాతం లక్ష్యం. 3. TGలో పెట్టుబడి రేటు 50 శాతానికి పెంచాలి. 4. రాష్ట్రాల ద్రవ్యలోటు పరిమితి ఏడాదికి 4శాతం పెంచాలి. 5. రుణాల గ్రాంట్లు రెట్టింపు చేయాలి.