BHPL: రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, MLA గండ్ర ఆదేశాల మేరకు ఇవాళ రేగొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి ఆధ్వర్యంలో రేగొండ కేంద్రంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దిష్టిబొమ్మను దహనం చేశారు. క్రాంతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, CM రేవంత్ రెడ్డి పై మరోసారి KTR చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.