KRNL: నాగలాపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే పార్థసారధి, ఎంపీపీ పంపాపతి కృషితో అవసరమైన చర్యలను ఆదివారం చేపట్టారు. సమస్య పరిష్కారంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన నాయకులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.