SRPT: కోదాడ పట్టణంలోని బస్టాండ్ వద్ద వడ్డే ఓబన్న 219 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న విగ్రహ కమిటీ నాయకులు, వడ్డెర సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు.