KRNL: జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన కోడుమూరు శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాలకు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. శనివారం గత రెండు రోజులుగా కోడుమూరు పట్టణంలో శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాల కార్యక్రమాలకు కమిటీ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నారు. మన ఊరు మన జాతర కార్యక్రమాలు ఘనంగా ఉండాలన్నారు.