NZB: బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌గౌడ్ అన్నారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.