KDP: మైదుకూరు నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో మైదుకూరు కు చెందిన పిండి సురేష్ బాబు మిత్రకమిటీ సహకారంతో మైదుకూరు బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థినిలకు SSC స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, ఉపేంద్ర కుమార్, చెన్నకేశవరెడ్డి, మీకోసం విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.