W.G: ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం మాజీ సీఎం జగన్ చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం రాత్రి పాలకొల్లులో ఆయన మాట్లాడారు. అబద్దాలకు నిలువెత్తు నిదర్శనం జగన్ అని అన్నారు. వైసిపి హయంలో రాయలసీమకు ఇరిగేషన్ కు సంబంధించి 2000 కోట్లు ఖర్చు పెడితే, 2014 -19 టీడీపీ హయంలో 12 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు.