GDWL: సిద్దిపేట పట్టణంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువ డాక్టర్ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు వివరాలు.. సిద్దిపేట మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న మానవపాడు మండలం జల్లాపురం వాసి గడ్డి మందును తన శరీరంలోకి ఇంజక్షన్ చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం HYDకు తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది.