ATP: మండలంలోని జంబుగుంపల పంచాయతీలో సోమవారం నుంచి రీ సర్వే కార్య క్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ఓబులేసు, రీ సర్వే డీటీ గణేష్ తదితరులు తెలిపారు. ఇప్పటికే అప్పిలేపల్లి, ఎస్.మల్లాపురం, నిజవళ్లి గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే పూర్తయిందన్నారు. సర్వేల్లో డీటీతో పాటు ఐదుగురు సర్వేయర్లు, ఇద్దరు వీఆర్వోలు ఉంటారన్నారు.