NZB: జిల్లాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇటీవల ఆధార్ సెంటర్లు సస్పెండ్ అయ్యి చాలాకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్వాహకుల సమస్యలను ఎంపీ సురేష్ రెడ్డి దృష్టికి మీసేవ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ వారు తీసుకు వెళ్లారు. స్పందించిన ఆయన కేంద్రమంత్రితో మాట్లాడి ఆధార్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.