TG: రంగారెడ్డి జిల్లాకు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాస్తే నీళ్లు రాలేదని CM రేవంత్ విమర్శించారు. ‘మాజీ MLA గడ్డం ప్రసాద్ కుమార్ KCRకు లేఖ రాస్తే రంగారెడ్డికి నీళ్లు వచ్చాయి. మీ లేఖ వల్ల రంగారెడ్డి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 2013లో పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. సమైక్య పాలనలోనే పాలమూరు కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టును సాధించారు’ అని తెలిపారు.