E.G: పల్లె పండుగ 2.0 వారోత్సవాలు కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి పనులను రాజానగరం నియోజకవర్గంలో చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శనివారం పల్లె పండుగ 2.0 కార్యక్రమం ప్రగతిపై ఆయన మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ తదితరులతో సమీక్ష సమావేశం రాజమండ్రిలో ఏర్పాటు చేశారు.