RR: మహాత్మా సావిత్రి బాయి పూలే 195వ జయంతి సందర్భంగా కోళ్లపడకల్ గ్రామ పంచాయతీ వద్ద ఆమె చిత్రపటానికి సర్పంచ్ చేపంగి ప్రవీణ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహిళల అభ్యున్నత్తికి ఆమె చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్లు, నాయకులు పాల్గొన్నారు.