అనకాపల్లి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు గొటివాడ సామ్రాట్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు సమక్షంలో ప్రకటించిన కమిటీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి. నాగేంద్రబాబు, ప్రధాన కార్యదర్శులుగా నాగేశ్వరరావు, రత్న భరత్ ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.