ATP: పదో తరగతి 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా వందరోజుల ప్రణాళిక అమలులో వైఫల్యం చెందిన జిల్లాలోని 46 పాఠశాల హెచ్ఎంలకు డీఈవో ప్రసాద్ బాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 100 రోజుల ప్రణాళికలు భాగంగా రోజు పని దినాల్లో మాత్రమే వచ్చిన మార్కులను ఏ రోజుకు ఆరోజు ఆన్లైన్లో నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.