TG: HYDలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో వృద్ధి కన్పిస్తోంది. కోకాపేట నియోపోలిస్లో అత్యధికంగా 63 అంతస్తుల వరకు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. 2024లో కేవలం 69 భారీ భవనాలకు అనుమతులు ఇస్తే… 2025లో ఆ సంఖ్య 103కు దాటింది. దేశంలో ముంబై, ఢిల్లీలో అమల్లో ఉన్న ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్.. HYDలో లేకపోవడం వల్ల భారీ నిర్మాణాలు పెరగడానికి ఓ కారణమట.