కర్నూలు రాష్ట్ర సచివాలయం నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, జిల్లాల్లో ప్రగతి, వివిధ శాఖల పనితీరుపై సమీక్ష జరిపారు.