NLG: చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా కాటం వెంకటేశం (పెద్దకాపర్తి) శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జోగు సురేష్ (తాళ్ల వెల్లంల), ప్రధాన కార్యదర్శిగా ఆవుల సునీత యాదయ్య (సంకెనపల్లి), కార్యదర్శిగా మిరియాల వెంకటేశం (నేరడ) కోశాధికారిగా కొండ్రెడ్డి మహిపాల్ రెడ్డి (వనిపాకల) ఎన్నికయ్యారు. వీరిని స్థానిక నాయకులు అభినందించారు.
Tags :