AP: మావోయిస్టుల మరో సంచలన లేఖ కలకలం రేపింది. మావోయిస్టులకు ద్రోహం చేసినవారిని వదిలిపెట్టేది లేదంటూ లేఖలో హెచ్చరించారు. మావోయిస్ట్ పార్టీ బేకే-అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కమిటీ విప్లవ్ పేరుతో లేఖ రాశారు. ‘కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల ద్రోహుల్లారా ఖబడ్దార్’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.