ADB: రంగుమారిన సోయాను కొనుగోలు చేయాలని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల పక్షాన CPM పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.