MLG: పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి ఇవాళ కలెక్టర్ దివాకర్ టి.ఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భగవాన్ రెడ్డి కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. రాష్ట్ర డైరెక్టర్‌గా నియమితులైన తర్వాత మొదటిసారి కలవడంపై కలెక్టర్ భగవాన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.