ELR: రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో ఉన్న 50 డివిజన్ల నుంచి అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో అన్ని డివిజన్స్లో కూడా నిలబడాలని తెలిపారు.