TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో జిల్లా ఏర్పాటుపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి స్పందించారు. గ్రేటర్ విలీనంలో రంగారెడ్డి జిల్లాని విడదీయొద్దన్నారు. రంగారెడ్డి జిల్లాకు పాతపేరు కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.