AP: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పవర్ కట్ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ADEని కార్పొరేట్ ఆఫీస్కు అధికారులు సరెండర్ చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ADEపై అభియోగాలు ఉన్నాయి.
Tags :