ATP: జిల్లా ఎస్పీ పీ. జగదీష్‌ను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎస్పీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలను ఎంపీ అభినందించారు. ప్రజల రక్షణ కోసం శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.