KMR: హైదరాబాద్ లోక్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఇవాళ జిల్లాకు చెందిన BJP రాష్ట్ర సీనియర్ నాయకుడు, ప్రముఖ శాస్త్రవేత్త డా. పైడి ఎల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదంత రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ, ప్రజా సంక్షేమాలలో భాగస్వామ్యం కావాలని తెలిపారు.