VSP: ప్రభుత్వ విప్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవిరావు నూతన సంవత్సరం సందర్భంగా తన కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. 2026లో మరింత పారదర్శకత, సమర్థతతో పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించారు.