SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా తహశీల్దార్ అసోసియేషన్, TGRSA న్యూ ఇయర్ 2026 డైరీని కలెక్టర్ ప్రావిణ్య ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న రెవెన్యూ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో అసోసియేషన్ అధ్యక్షులు హసీనా, హేమంత్ కుమార్, అధికారులు శ్రీనివాస్, లింగశేఖర్, అనుదీప్ ఉన్నారు.