VZM: జిల్లా టీడీపీ అధ్యక్షులుగా నియమితులైన కిమిడి నాగార్జున ఈరోజు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎంపీ నాగార్జునను దుస్సాలువాతో సత్కరించారు. విజయనగరం ప్రతిష్టతో పాటు, టీడీపీ పార్టీ బలోపేతానకి సమన్వయంతో కలిసి పనిచేద్దామని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.