AP: అనంతరం తాడిపత్రిలోని గాంధీ విగ్రహం దగ్గర మాజీ MLA JC ప్రభాకర్ ఒక్క రోజు దీక్ష ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్మన్గా తన సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తాడిపత్రి పట్టణ ఆదాయ వ్యయంతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజల సలహాలు, సూచనలు కోరారు.